BSNL Announces Tariff Hike From December 2019, After Airtel and Jio || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-22

Views 1.3K

Will Reliance Jio also increase tariffs after Airtel, Vodafone Idea
Reliance Jio, after providing free voice calls for three years, started charging 6 paise per minute from October for making calls to any non-Jio number.
#airtel
#vodafone
#bsnl
#reliancejio
#idea
#JioTariffs
#AirtelTariffs
#MukeshAmbani
#jiolatestoffers
#telecom
#RaviShankarPrasad

ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు తమ టారిఫ్ రేట్లను డిసెంబర్ నెల నుంచి పెంచుతున్నట్లు ప్రకటించగానే... జియో కూడా టారిఫ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమైంది. ఏజీఆర్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రైవేట్ సంస్థలకు సంకటంగా మారడంతో తప్పని పరిస్థితుల్లో ఎయిర్‌టెల్ వొడాఫోన్ సంస్థలు తమ టారిఫ్ రేట్లను పెంచాల్సి వస్తుందని గతవారం చెప్పిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS