IND vs BAN,2nd Test : Virat Kohli Sets This Condition To Play D/N Test In Australia

Oneindia Telugu 2019-11-21

Views 222

India vs Bangladesh,2nd Test : Virat Kohli, who is all set to play his first-ever day-night Test against Bangladesh, is open to the idea of playing a pink-ball match in Australia next year. However, the India captain has demanded for a practice match ahead of the fixture.
#indvban2ndTest
#indiavsbangladesh2019
#daynighttest
#pinkballtest
#viratkohli
#rohitsharma
#MayankAgarwal
#ajyinkarahane
#RavichandranAshwin
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia

డే అండ్ నైట్ టెస్టుకు భారత్ సన్నద్ధమవుతోంది. ఎక్కడ చూసిన క్రీడాభిమానులు తొలిసారిగా జరుగుతున్న ఈ టెస్టు గురించే చర్చించుకుంటున్నారు. భారత్‌లో జరిగే తొలి డే అండ్ నైట్ టెస్టు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత డే అండ్ నైట్ టెస్టులు ఆడేందుకు భారత్ ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు కోల్‌కతాలో జరిగే టెస్టు మ్యాచ్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంట్రెస్టంగ్ కామెంట్స్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS