IPL 2020 Auction : Chennai Super Kings (CSK) have successfully won the Indian Premier League (IPL) title three times and are one of the favourites again going into the new edition of the tournament. CSK's progress in the IPL have been prolific and their success is down to smart team management and claver tactical plays.
#IPL2020Auction
#IPL2020
#IPL2020schedule
#IPL2020timings
#mumbaiindians
#chennaisuperkings
#royalchallengersbangalore
#delhicapitals
#rajasthanroyals
#sunrisershyderabad
#kolkataknightriders
భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) సారధి మహేంద్రసింగ్ ధోనీపై రూమర్ సృష్టించిన ఓ నెటిజన్‌పై చెన్నై యాజమాన్యం మండిపడింది. విషయంలోకి వెళితే... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌కు రంగం సిద్దమవుతోంది. నవంబర్ 15న ఫ్రాంచైజీల ట్రేడింగ్ విండో ముగిసింది. అట్టి పెట్టుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలను ఫ్రాంచైజీలు వెల్లడించాయి.