Jawa Perak Bobber Launched In India, Priced At ₹ 1.94 Lakh The Jawa Perak is the most affordable Bobber-styled motorcycle in India and makes more power than the standard Jawa bikes on sale.
#Jawamotorcycles
#jawaperak
#jawaperakbobber
#jawaperakbobberprice
#JawaPerakReview
#HarleyDavidson
#jawaperaksound
#jawabike2019
#jawaperakreview
#jawaperaklaunch
#jawa42
ఇప్పుడంతా రెట్రో యుగం నడుస్తుంది. పాతకాలపు వాహనాలకి దుమ్ముదులిపి కొంచం కొత్త టెకనాలజీని జోడించి మార్కెట్లోకి దింపడం ఇప్పటి ట్రెండ్. మే బీ..బులెట్ టూవీలర్ సాధించిన విజయం దీనికి స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మహీంద్ర కూడా అదేదారిలో జావా ఓ బైక్ ను తీసుకొస్తుంది. దానీ పేరే జావా పేరాక్ .ఒకప్పుడు మన రోడ్లను దున్నేసిన ఈ బైక్ ను..డిస్క్ బ్రేక్ అండ్ మరెన్నో ఫీచర్స్ ని జత చేసి లేటెస్ట్ గా మళ్ళీ ప్రవేశపెడ్తున్నది. ఆల్మోస్ట్ 25 సంవత్సరాల తర్వాత జావా మరోసారి భారత్‌లో హల్‌చల్ చేయబోతున్నది. దీని గురించి పూర్తి వివరాలుఈ వీడియో లో చూద్దాం.