Tenali Ramakrishna BA.BL Movie Public Talk.Tenali Ramakrishna BA.BL Movie Review And Rating.
#TenaliRamakrishna
#sundeepkishan
#hansika
#VaralaxmiSarathkumar
#TenaliRamakrishnaMoviePublicTalk
#TenaliRamakrishnaMovieReview
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ప్రతిభ ఉన్నా.. అదృష్టం మాత్రం అంతగా కలిసి రావడం లేదు. ఒకప్పుడు హిట్లు కొట్టిన యంగ్ హీరోలు ప్రస్తుతం వెనకబడుతున్నారు. వారి జాబితాలో సందీప్ కిషన్ ముందుటాడు. ప్రస్థానం సినిమాతో నటుడిగా నిరూపించుకున్న ఈ హీరో.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే మళ్లీ ఆ రేంజ్ హిట్ కొట్టేందుకు చాలానే కష్టపడుతున్నాడు. చివరగా రూటు మార్చి హారర్ జానర్‌లో చేసిన నిను వీడని నీడను నేను అనే చిత్రం బాగానే వర్కౌట్ అయింది. మళ్లీ తాజాగా తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చాడు. మరి ఈసారి కూడా ఈ యంగ్ హీరో విజయాన్ని అందుకున్నాడా? లేదా అన్నది చూద్దాం