#AlaVaikunthapurramuloo - OMG Daddy Song Teaser Is Out || Allu Arjun || Trivikram | Thaman S | #AA19

Filmibeat Telugu 2019-11-14

Views 441

OMG Daddy Song Teaser From Ala Vaikunthapurramuloo Movie Released.
#AlaVaikunthapurramuloo
#OMGDaddy
#OMGDaddySongTeaser
#AlluArjun
#Trivikram
#ThamanS
#AA19
#HarikaHaasinicreations
#GeethaArts
#Tollywood
#AlluAyaan
#Alluarha
#HappyChildrensDay
#ChildrensDay2019


బాలల దినోత్సవం కానుకగా బన్నీ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు అభిమానులకు. ఏకంగా తన వారసులతోనే సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నాడు. దాంతో అల్లు అర్జున్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఇప్పటికే ఇందులో సుశాంత్ లాంటి వాళ్లు తమ పాత్రలు పూర్తి చేసుకుని డబ్బింగ్ కూడా మొదలు పెట్టేసారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మూడో పాట వచ్చేసింది. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే కానుకగా ఈ పాట విడుదల చేసారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు యూ ట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్టించాయి.

Share This Video


Download

  
Report form