Harbhajan Singh And Muttiah Muralitharan Toughest Bowlers I've Faced: Adam Gilchrist.
Gilchrist, who scored over 11000 runs for Australia, revealed that in offspinners Harbhajan Singh and Muttiah Muralitharan, he found his toughest bowlers,
#AdamGilchrist
#HarbhajanSingh
#MuttiahMuralitharan
#teamindia
#Indiavsaustralia
#mumbai
#edengardens
#Kolkata
తన కెరీర్ మొత్తంలో ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్లలో భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఒకడని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో భారత్‌లో 2001లో జరిగిన ఫేమస్ టెస్ట్ సిరీస్‌ను ఈ సందర్భంగా గిల్‌క్రిస్ట్ గుర్తు చేసుకున్నాడు.