Rohit Sharma has become the third India batsman to reach the top 10 in all three formats after a memorable series against South Africa in which he donned the new role of Test opener.
#RohitSharma
#iccrankings
#indiavsbangladesh2019
#viratkohli
#rishabpanth
#jaspritbumrah
#deepakchahar
#cricket
#teamindia
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది.