Give him time, he will be fine: Sourav Ganguly backs Rishabh Pant
Rishabh Pant had a forgettable night at his home ground in Delhi, scoring 27 off 26 balls and made errors in calling for DRS as India suffered their first-ever loss against Bangladesh in a T20I.
#souravganguly
#rishabhpant
#indiavsbangladesh
#indiatourofbangladesh2019
#rohitsharma
#indvsban
#bcci
#icc
బంగ్లాదేశ్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరిస్‌లో తన పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోన్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మద్దుతగా నిలిచాడు. పంత్ సూపర్ ప్లేయర్ అని... నెమ్మదిగా పరిపక్వం చెందుతాడని త్వరలోనే మంచి ప్రదర్శన చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.