Ganguly Will Become West Bengal Chief Minister : Virender Sehwag || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-29

Views 227

"Dada (Ganguly) will 100 per cent become the chief minister of Bengal one day. But before that he will become the president of BCCI," Sehwag said in response to speculations doing the rounds that Ganguly is in line to take the top job in the Board of Control for Cricket in India.
#virendersehwag
#souravganguly
#bccipresident
#teamindia
#cricket
#bcci
#westbengalcm


బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఏదో ఒకరోజు పశ్చిమ బెంగాల్‌ సీఎం అవుతాడు అని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ధీమా వ్యక్తం చేశారు. గంగూలీకి రెండు కీలకమైన పదవులు లభిస్తాయని 2007లోనే ఊహించానని.. అందులో ఒకటి నిజమైందని, రెండోది కూడా త్వరలో నిజం అవుతుందనే నమ్మకం ఉందని సెహ్వాగ్‌ అన్నారు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అవుతాడని ప్రకటించినప్పటి నుండి పశ్చిమ బెంగాల్ సీఎం అవుతాడని కూడా వార్తలు చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form