Umesh Yadav And Mohammed Shami Are A Potent Combination Says Bharat Arun || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-25

Views 214

India bowling coach Bharat Arun believes the team, at present, has a variety of great options available in Ravichandran Ashwin, Ravindra Jadeja and Kuldeep Yadav when it comes to spinners. Anyone of them can be picked for a Test match depending upon the conditions on offer.
#UmeshYadav
#MohammedShami
#BharatArun
#indiavsbngladesh2019
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#ravichandranashwin
#rishabpanth
#cricket
#teamindia

ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ దళం ప్రపంచంలోనే అత్యత్తుమంగా ఉందని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌ల రూపంలో గొప్ప స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారని టెస్టు మ్యాచ్ పరిస్థితులను బట్టి వారిలో ఎవరినైనా ఎంపిక చేసుకోవచ్చని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అభిప్రాయపడ్డాడు.

Share This Video


Download

  
Report form