Huzurnagar Bypoll 2019 : భారీ మెజారిటీ దిశగా TRS అభ్యర్ది సైదిరెడ్డి || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-24

Views 2.2K

TRS huge lead in Huzurnagar by poll with 17400 votes in 8 rounds counting. Congress leaders indirectly accepting their failure in by poll. First of all candidate finalisation is seem to be big mistake. TRS may get around 35000 majority at the end.
#huzurnagarbypoll
#exit polls
#huzurnagarcounting
#electionscommission
#trs
#congress
#Saidireddy
#chavakiranmayi
#padmavathireddy
#uttamkumarreddy
#kcr
#rtcsamme


సిట్టింగ్ సీటు కాంగ్రెస్ కోల్పోతోంది. పీసీపీ చీఫ్ సొంత నియోజకవర్గాన్ని అధికార పార్టీ కైవసం చేసుకుంటోంది. హుజూర్ నగర్ లో ఇప్పటి వరకు వెల్లడవుతున్న ట్రెండ్స్ అధికార టీఆర్ యస్ కు భారీ మెజార్టీతో గెలుపు దిశగా దూసుకెళ్తోంది. 2018 ఎన్నికల్లో ఉత్తమ్ సాధించిన మెజార్టీ కంటే భారీ ఆధిక్యతంలో అధికార పార్టీ అభ్యర్ది సైదిరెడ్డి గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, సాధారణంగానే అంతర్గత కుమ్ములాటల్లో ముగినితేలుతున్న తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఈ ఫలితానికి కారణమేంటనే చర్చ మొదలైంది. అసలు ప్రభుత్వం మీద ఇంత భారీ స్థాయిలో వ్యతిరేకత ఉందని అంచనా వేస్తున్న వేళ.. ఈ విధంగా మెజార్టీ రావటమేంటనేది వారికి అంతు చిక్కని విషయంగా మారింది. అయితే..దీనికి ప్రధాన కారణంగా ఒక్కటే అంశం పార్టీ నేతలు చెబుతున్నారు. దీనికి పీసీసీ అధ్యక్షుడుతో పాటుగా పార్టీ హైకమాండ్ సైతం బాధ్యత వహించాల్సిదేనని పార్టీ నేతల అభిప్రాయం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS