Huzurnagar by poll counting arrangements completed and process start in short while. By 12 noon final result may be announced. counting will be on 14 tables arranged in Suryapet market yard.Exit polls given in favour of TRS.
#huzurnagarbypoll
#exit polls
#huzurnagarcounting
#electionscommission
#trs
#congress
#Saidireddy
#chavakiranmayi
#padmavathireddy
#uttamkumarreddy
#kcr
#rtcsamme
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం మారి కాసేపట్లో తేలిపోనుంది. ఇప్పటికే కౌంటింగ్ జరిగే సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ వద్దకు పోటీ చేసిన అభ్యర్ధులు.. వారి ఏజెంట్లు చేరుకున్నారు. ప్రధాన పార్టీలు హోరా హోరీగా తలపడిన ఈ ఎన్నికల పైన ఎగ్జిట్ పోల్స్ మాత్రం అన్నీ అధికార పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం సైలెంట్ ఓటింగ్ జరిగిందని..తమకు అనుకూలంగా ఉంటుందని విశ్వసిస్తున్నారు. పోలయ్యాయి. మొత్తం 14 టేబుళ్లపై 22 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కిపు పూర్తిచేస్తారు. ఒక్కో రౌండ్‌లో సుమారు 9 వేలపై చిలుకు ఓట్లను లెక్కిస్తారు. మధ్నాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఫలితం తెలంగాణ రాజకీయాలు కొత్త టర్న్ కు కారణమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే కారు జోరు రాష్ట్ర రాజకీయాల్లో మరింత జోరుగా ముందుకెళ్లనుంది. ఫలితం మరోలా ఉంటే రాజకీయాలు వేగంగా మారే అవకాశాలు లేకపోలేదు.