IND V SA 2019,3rd Test:Shahbaz Nadeem picked up two wickets in South Africa's first innings and affected a run out with a direct hit in the second as India dominated the visitors after asking them to follow-on in the Ranchi Test on Monday.
#indvsa2019
#rohitsharma
#viratkohli
#ShahbazNadeem
#WriddhimanSaha
#kuldeepyadav
#ravindrajadeja
#mohammedshami
#ishantsharma
#cricket
#teamindia
కేవలం మూడు బంతుల్లోనే అరంగేట్రం బెదురు పోయింది. సీనియర్ స్పిన్నర్‌లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల నుండి ఎంతో నేర్చుకోవచ్చు అని భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ పేర్కొన్నాడు. సొంత మైదానంలో వికెట్లు తీయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. 30 ఏళ్ల ఝార్ఖండ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ రాంచీ టెస్టులో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో తెంబా బవుమా, అన్రిచ్ నోర్జె వికెట్లు తీసాడు.