IPL 2020 : Rajasthan Royals Appoint Former Australia All-Rounder As Head Coach || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-22

Views 59

IPL 2020: Rajasthan Royals on Monday appointed former Australian cricketer Andrew McDonald as their new head coach for a three-year term.
#IPL2020
#RajasthanRoyals
#RajasthanRoyalsheadcoach
#AndrewMcDonald
#chennaisuperkings
#RoyalChallengersBangalore
#delhicapitals
#cricket
#teamindia

ఐపీఎల్ 2020 కోసం రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను నియమించుకుంది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ప్రస్తుత కోచ్ పాడీ ఆప్టన్ స్థానంలో ఆయన మూడేళ్ల కాలానికి నియమిస్తూ రాజస్థాన్ ఫ్రాంఛైజీ నిర్ణయం తీసుకుంది.
వచ్చే సీజన్ కోసం కోల్‌కతాలో డిసెంబర్ 19న జరగనున్న ఐపీఎల్ వేలంతో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా మెక్‌డొనాల్డ్ తొలి అసైన్మెంట్ మొదలుకానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గత కొంతకాలంగా మెక్‌డొనాల్డ్ భాగంగానే ఉన్నారు. 2009లో ఆయన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

Share This Video


Download

  
Report form