Negligence Of Temporary RTC Driver In Telangana || తాత్కాలిక డ్రైవర్ల వల్ల జరుగుతున్న ప్రమాదాలు

Oneindia Telugu 2019-10-21

Views 307

Due to the alleged negligence of the temporary driver, a 24-year-old migrant worker from Karnataka was knocked down by a TSRTC bus while he was crossing the road. The incident took place in Nizamabad district.
#tsrtcsamme
#tsrtcnewstoday
#tsrtcJobs
#tsrtcnews
#Srinivasreddy
#keshava rao
#iaspanel
#tsrtctaffDemands
#telanganacmkcr
#someshkumar
#tsrtcmdsunilsharma
#dasarafestival
#tsrtcjac

ఆర్టీసీ సమ్మెతో తాత్కాలికంగా డ్రైవర్లను, కండక్టర్లను నియమిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ..డ్రైవర్ల నిర్లక్ష్య కారణంగా రాష్ట్రంలో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 14వ తేదీ సోమవారం కూకట్ పల్లిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటన మరిచిపోకముందే..మరో ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డిలో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. సదాశివనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో ఉన్న పలువురికి గాయాలయ్యాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS