Rohit Sharma scored his maiden Test double century before holing out to a Kagiso Rabada delivery, putting India in control in the match. Rohit dominated the South African bowling throughout, scoring his 212 at a brisk pace Over a South African bowling lineup that largely looked hapless and lacking in ideas. He had earlier put on a massive 267-run partnership with Ajinkya Rahane to extend India's control on the match before the latter departed for 115.
#indvsa2019
#rohitsharm
#AjinkyRahane
#viratkohli
#WriddhimanSaha
#kuldeepyadav
#ravindrajadeja
#mohammedshami
#ishantsharma
#cricket
#teamindia
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ ద్విశతకం సాధించాడు. నిన్నటి ఆటలో సెంచరీ సాధించిన రోహిత్.. ఈరోజు ఆటలో డబుల్ సెంచరీ మార్కును చేరాడు. ఇది రోహిత్‌కు టెస్టుల్లో డబుల్ సెంచరీ. ఈ టెస్టు సిరీస్ ద్వారా ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన రోహిత్ తొలి టెస్టులో డబుల్ సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. దాన్ని మూడో టెస్టు ద్వార పూర్తి చేసుకుని తనకు తిరుగులేదని నిరూపించాడు. రోహిత్ డబుల్ సెంచరీ సాధించే క్రమంలో 28 ఫోర్లు, 5 సిక్సర్ల సాధించాడు. కాగా, సిక్స్‌తోనే సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. సిక్సర్‌తోనే డబుల్ సెంచరీ సాధించడం అతని దూకుడుగా నిదర్శనం.