Abhijit Banerjee, Esther Duflo, Michael Kremer win Nobel Prize for Economics.Abhijit Banerjee and Esther Duflo are with Massachusetts Institute of Technology and Michael Kremer is with Harvard University.The Nobel prize committee said the research conducted by this year’s laureates has considerably improved our ability to fight global poverty.
#NobelPrize2019
#AbhijitBanerjee
#NobelPrize
#economics
#EstherDuflo
#MichaelKremer
#RoyalSwedishAcademy
#SendhilMullainathan
#NYAYscheme
#NYAY
#NyuntamAayYojana
#RahulGandhi
#Congress
ఆర్థికశాస్త్ర విభాగంలో ఈసారి ముగ్గురు ఆర్థిక వేత్తలను నోబెల్ పురస్కారం వరించింది. అర్ధశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రీమర్‌కు సంయుక్తంగా అవార్డు ప్రకటించింది నోబెల్ కమిటీ. పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ ముగ్గురు వినూత్న ప్రయోగం చేశారని స్పష్టంచేసింది. వీరి పరిశోధనా సిద్ధాంతాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మార్చేశాయని అభిప్రాయపడింది. కెన్యాలో పాఠశాల ఫలితాల అభివృద్ధితో పాటు భారత్ వంటి దేశాల్లోనూ ఆర్థిక సూత్రాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపింది. ఈ ముగ్గురు ఆర్థికవేత్తల ప్రతిపాదన వల్ల సుమారు 50 లక్షల మంది భారతీయ చిన్నారులు లబ్ధి పొందినట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది.