'Rang De' Movie Opening Ceremony | Rang De | Nithin | Keerthy Suresh

Filmibeat Telugu 2019-10-09

Views 2

Nithin-Keerthy Suresh’s 'Rang De' to start rolling from Dasara eve.This film will be launched on October 8 on the eve of Dasara. Keerthy Suresh will be playing the female lead in this flick, which is being bankrolled by Naga Vamsi under the banner Sithara Entertainments.
#RangDe
#RangDeMovie
#RangDeMovieOpeningCeremony
#Nithin'sRangDemovie
#KeerthySuresh
#hyderabad
#trivikram

‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా తరవాత గ్యాప్ తీసుకున్న నితిన్..ప్రస్తుతం వరసపెట్టి సినిమాలను సెట్స్ పైకి తీసుకొతూ తన దూకుడు ను కనపరుస్తున్నాడు. ఇప్పటికే వెంకీ కుడుములతో ‘భీష్మ’ చిత్రంతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమాను ప్రారంభించిన నితిన్.. తాజాగా మరో సినిమాను ప్రారభించారు.‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే అనే సినిమాను నితిన్ చేస్తున్నారు. ‘గిమ్మీ సమ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నాస్తిస్తుండగా.. దసరా సందర్భాంగా ఈరోజు ఈ చిత్ర ఓపెనింగ్ కార్య క్రమాలు జరిగాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్లాప్స్ కొట్టి సినిమాకు తన బెస్ట్ విషెష్ అందించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS