Chanakya is a romantic action entertainer movie directed by Thiru and produced by Ramabrahman Sunkara. The movie cast includes Gopichand, Mehreen Pirzada and Zareen Khan are in the lead roles while Vishal Chandrashekhar scored music.
#Chanakya
#Chanakyatrailer
#Gopichand
#MehreenPirzada
#ZareenKhan
#tollywood
#HappyDussehra
#Chanakyapublictalk
#Chanakyacollections
#anchormanjusha
గోపిచంద్, మెహ‌్రీన్ జంటగా నటిస్తోన్న సినిమా ‘చాణక్య’. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. తమిళ దర్శకుడు తిరు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర చాణక్య సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గోపీచంద్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.