Pro Kabaddi League 2019:The Jaipur raider, in the absence of his skipper Deepak Niwas Hooda, scored 16 raid points and was ably supported by Nilesh Salunke (9 points) as the Pink Panthers kept their hopes of qualifying for the season seven playoffs alive.
#prokabaddileague2019
#PKL2019
#TeluguTitans
#bengalurubulls
#PuneriPaltan
#SiddharthDesai
#BengalWarriors
#DabangDelhi
#ManinderSingh
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ మరో ఓటమి చవిచూసింది. ఇప్పటికే తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కు దూరమైన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 32-52తో హరియాణా స్టీలర్స్ చేతిలో ఓటమి పాలైంది.