IND V SA 2019,1st Test : Mayank Agarwal: 'I Enjoyed Hohit Sharma's Partnership,He Supported Me Alot'

Oneindia Telugu 2019-10-04

Views 98

IND V SA 2019,1st Test : Mayank Agarwal completed a double-century as India posted a mammoth total of 502/7 declared in the first Test against South Africa in Vizag on Thursday. Resuming day 2 on 84*, Agarwal went on to become the 4th Indian to convert his maiden Test century to a double hundred.
#indvsa2019
#indvsa1sttest
#rohitsharma
#mayankagarwal
#viratkohli
#cricket
#teamindia


దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్‌ (358 బంతుల్లో 200, 23 ఫోర్లు, 6 సిక్సులు) ద్విశతకం చేసాడు. రోహిత్‌ శర్మ (176; 244 బంతుల్లో 23×4, 6×6)తో కలిసి తొలి వికెట్‌కు 317 పరుగుల భారీ భాగస్వామ్యంను నెలకొల్పాడు. రోహిత్ పెవిలియన్ చేరినా.. మిగతా ఆటగాళ్లతో జట్టు స్కోరును ముందుకు నడిపాడు. మయాంక్ ఒక్క ఇన్నింగ్స్‌తో టీమిండియా హీరో అయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS