Pawan Kalyan Biopic || పవన్ కళ్యాణ్ బయోపిక్ లో ఈ సీన్ ఉంటే రచ్చే

Filmibeat Telugu 2019-10-04

Views 582

Special story on what if pawan kalyan's biopic made in tollywood.Konidela Kalyan Babu, better known by his stage name Pawan Kalyan, is an Indian film actor, producer, director, screenwriter, writer, philanthropist and politician. His film works are predominantly in Telugu cinema. He is the youngest brother of popular actor Chiranjeevi.
#Pawankalyan
#PawanKalyanBiopic
#MegastarChiranjeevi
#Janasenaparty
#Ramcharan
#gabbarsingh
#tholiprema
#kushi
#badri
#tammudu
#renudesai
#pawankalyanmovies
#pawankalyanfans
#tollywood
#syeraanarasimhareddy
#syeraacollections


పవన్ కళ్యాణ్, ప్రముఖ తెలుగు సినీనటుడు, నిర్మాత, యుద్ధ కళాప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత, రాజకీయవేత్త.ఇతని తల్లిదండ్రులు కొణిదెల వెంకటరావు, అంజనాదేవి, 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్గా చిరంజీవి (కొణిదెల శివశంకర వరప్రసాద్) పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత అయిన కొణిదెల నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య .పవన్, పరిశ్రమలోని అతని అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు.[1] ఇంటర్ మీడియట్ నెల్లూరు లోని కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS