NASA's Satellite Spots A Black Hole Ripping A Star || Boldsky Telugu

BoldSky Telugu 2019-10-01

Views 458

Scientists have captured a view of a colossal black hole violently ripping apart a doomed star, illustrating a extraordinary and chaotic cosmic event from beginning to end for the first time using NASA’s planet-hunting telescope. The U.S. space agency’s orbiting Transiting Exoplanet Survey Satellite, better known as TESS, revealed the detailed timeline of a star 375 million light-years away warping and spiraling into the unrelenting gravitational pull of a supermassive black hole.
#nasa
#satellite
#star
#planet
#TransitingExoplanetSurveySatellite
#TESS
#blackhole
#telescope
#Scientists
#USA

అంతరిక్షం.. అద్భుతాలకు నిలయం. అంతు చిక్కని బ్రహ్మపదార్థం. అనంత విశ్వంలో ఏం జరుగుతోందనే విషయంపై శాస్త్రవేత్తలు తమ బుర్రలకు పదును పెట్టి దశాబ్దాల తరబడి పరిశోధనలు చేస్తున్నప్పటికీ.. తెలుసుకున్నది గోరంతే. అలాంటి అంతు లేని, లోతు ఎంతో తెలియని పదార్థమే కృష్ణబిలం (బ్లాక్ హోల్). భూమితో పోల్చుకుంటే కృష్ణ బిలం గురుత్వాకర్షణ శక్తి ఎన్నో రెట్లు అధికం అని, ఎంత భారీ నక్షత్రాన్నయినా తనలో కలిపేసుకునేంత శక్తి దానికి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. చెప్పడమే గానీ అలాంటి దృశ్యాలేవీ ఇప్పటిదాకా ఎవరి కంటా పడలేదు.

Share This Video


Download

  
Report form