#Rakulpreet singhకు అవమానం.. ఏం జరిగిందో తెలుసా? #maheshbabu #Chiranjeevi

Webdunia Telugu 2019-09-20

Views 10

Rakul Preet singh Latest news టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు అవమానం జరిగింది. ఈ ఘటన గత ఆదివారం రోజున హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. సినిమహోత్సవం పేరిట ఓ పెద్ద కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఆ వేడుకలోనే రకుల్ ప్రీత్ సింగ్ కు అవమానం జరిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS