మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం,
శుభవార్త వింటారు. కష్టం ఫలిస్తుంది. ఆలోచనలు కార్యారూపం దాల్చుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ధనలాభం ఉంది. సంప్రదింపులకు అనుకూలం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గురు, శుక్ర వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. పరిచయాలు అధికమవుతాయి. #RasiPhalalu #April7 #WeeklyRasi #Horoscope