Daryl Mitchell involved in controversial DRS dismissal, భారత్-కివీస్‌ల మధ్య శుక్రవారం జరిగిన టీ-20 మ్యాచ్‌లో ఆరంభం నుంచే కివీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో వరుసగా వికెట్లు కోల్పోయింది కివీస్. దీంతో ఒకింత అసహనానికి గురైన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్స్ అంపైర్‌తో వాగ్వివాదానికి దిగాడు.