10-03-2019 నుంచి 16-03-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు, సింహంలో రాహువు, కన్యలో బుధుడు, వృశ్చికంలో బృహస్పతి, ధనస్సులో శుక్రుడు, శని, రవి, మకరంలో కేతువు, మీనంలో కుజుడు, వృషభ, మిధున, కర్కాటక, సింహంలలో చంద్రుడు. ముఖ్యమైన పనులకు సప్తమి, బుధవారం శుభదాయకం. #RasiPhalalu #March10 #WebduniaTelugu