ప్రియురాలితో ఫోటో, షేర్ చేసిన పంత్ || Rishabh Pant shared his girlfriend photo isha negi

Webdunia Telugu 2019-09-20

Views 1

ఆసీస్ గడ్డపై జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించిన రిషబ్ పంత్ ప్రేమలో పడ్డాడు. సహజంగా చాలామంది తమ ప్రేమలను దాచుకుంటారు. మీడియా గోలగోల చేశాక విషయాన్ని అంగీకరిస్తుంటారు. కానీ పంత్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాడు. చక్కగా తన ప్రియురాలితో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. #RishabhPant shared his #girlfriend photo #ishaNegi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS