కోడెల ఆత్మహత్య పై బసవతారకం ఆసుపత్రి నుండి స్పెషల్ రిపోర్ట్

Oneindia Telugu 2019-09-16

Views 2.6K

Former speaker Kodela Siva Prasad has attempted suicide at his residence here at the city on Monday. The family members of him foiled his attempt and admitted him to Basavatarakam Hospital at Jubilee Hills. It is learned that Shiva Prasad went to his room upstairs after having breakfast. As he did not come down, his family members went up and noticed him attempting suicide.
#Somireddy
#FormerspeakerKodelaSivaPrasad
#BasavatarakamHospital
#Chandrababu
#tdp
#demise
#assembly
#kesineninani

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివప్రసాద్ సోమవారం హైదరాబాదులోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం ఆయన తన గదికి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. ఉదయం పది గంటలకు భార్యతో కలిసి టిఫిన్ చేసిన ఆయన మొదటి అంతస్తులో ఉన్న తన బెడ్రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. కాసేపటి తర్వాత డోర్ లాక్ చేసినట్లు గుర్తించి, భార్య తలుపులు తెరవాలని ఎంత పిలిచినా బయటకు రాలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS