Post Ganesh Immersion,It’s Mission Clean-Up Hussain Sagar || తొలగిస్తున్న వినాయక విగ్రహాలు

Oneindia Telugu 2019-09-13

Views 340

A day after Ganesh idol immersions, the Greater Hyderabad Municipal Corporation (GHMC) made intensive efforts across the city to clear garbage with various stretches along which the immersion procession was taken out being strewn with garbage on Sunday.
#ganeshimmersion
#KhairatabadGanesh
#hyderabad
#telangana
#Balapur
#hussainsagar

బుధ‌వారం ఉద‌యం వ‌ర‌కు హుస్సేన్ సాగ‌ర్ లో వినాయ‌క విగ్ర‌హాలు నిమ‌జ్జ‌నం అవుతూనే ఉన్నాయి. వేల సంఖ్య‌లో వినాయ‌క విగ్ర‌హాల‌ను హుస్సేన్ సాగ‌ర్ లో నిమ‌జ్జ‌నం చేశారు. ఇక‌.. నిమ‌జ్జ‌నం అంతా ప్ర‌శాంతంగా ముగిసిన త‌ర్వాత ఇవాళ్టి నుంచి హుస్సేన్ సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న ప్రారంభ‌మైంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా ఈ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌యింది. దీనిలో భాగంగా చెత్త‌ను వేరు చేసే ప్ర‌త్యేక‌ మిషిన్ల‌తో ప‌నులు ప్రారంభించారు అధికారులు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS