"When u least expect “magic” happens ..... will be sharing some great news with u all soon !!!!!! Until then just enjoy this moment captured by jayanthi.jadez ❤️ With my ❤️jagadeeshbakthavachalam." Archana tweeted.
#archana
#actressarchana
#acressarchanahusband
#tollywood
#biggbosstelugu
టాలీవుడ్ నటి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఫేం అర్చన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. మీరు ఊహించింది నిజమే. త్వరలో ఆమె పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ఇందుకు సంబంధించిన సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. బిగ్ బాస్ షో తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న అర్చన... తన జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు, త్వరలోనే ఆవిషయాన్ని బయటపెడతాను అని చెప్పుకుంటూ వచ్చారు. ఇన్నాళ్లకు ఆమె ఆ వ్యక్తి ఎవరో అఫీషియల్‌గా బయటపెట్టారు. ఆమె ఈ పోస్ట్ పెట్టగానే అభిమానులు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.