DDCA unveiled a new pavilion stand at the Feroz Shah Kotla after Virat Kohli, who recently became the most successful India captain in Test cricket, surpassing MS Dhoni.Virat Kohli expressed his happiness after being honoured with a stand to his name and shared an anecdote from the past on this momentous occasion.
#viratkohli
#arunjaitley
#stadium
#autographs
#JavagalSrinath
#FerozShahKotla
#Amithshah
#kapildev
19 ఏళ్ల క్రితం మ్యాచ్ చూసేందుకు ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి వచ్చా. గ్యాలరీ నుంచి పేసర్ జవగల్ శ్రీనాథ్ ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఎంతో ప్రయత్నించా అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. దేశ రాజధానిలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి దివంగత బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పేరు పెట్టారు. ఢిల్లీ ప్రాంతంలో క్రికెట్‌కు ప్రాచుర్యం తీసుకురావడం కోసం జైట్లీ చేసిన సేవలను గౌరవిస్తూ ఈ స్టేడియం పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. 1999 నుంచి 2012 వరకు 13 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా జైట్లీ కొనసాగారు. 66 ఏళ్ల అరుణ్ జైట్లీ దీర్ఘకాలిక అస్వస్థత కారణంగా గత నెల 24న కన్నుమూసిన సంగతి తెలిసిందే.