Taapsee Pannu Admits She's In A Relationship || సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్‌తో హీరోయిన్ తాప్సీ డేటింగ్

Filmibeat Telugu 2019-09-11

Views 1

Bollywood actor Taapsee Pannu has revealed that she is in a relationship. She says that her boyfriend is neither a cricketer nor an actor. Taapsee said, “I’m not married and people who are genuinely interested in my life not just to make gossip columns about it, know about it. Whoever is the person in my life is not into the profession where people are more curious about him. He is not an actor or a cricketer. He’s not even from here around.”
#taapseepannu
#bollywood
#tollywood
#Taapseeboyfriend
#AkshayKumar
#MissionMangal
#AnuragKashyap
#SaandKiAankh
#Thappad
#AnubhavSinha

హీరోయిన్ తాప్సీ రహస్యంగా ప్రేమాయణం నడుపుతున్నట్లు, ఆమె జీవితంలో ఒక వ్యక్తి ఉన్నట్లు కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీలైనంత మేరకు ఈ విషయం బయటకు పొక్కకుండా తాప్సీ జాగ్రత్త పడుతోంది. అయితే ఎట్టకేలకు ఈ పంజాబీ బ్యూటీ ఈ విషయంలో కాస్త ఓపెన్ అయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నట్లు హింట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాను రిలేషన్‌ఫిప్‌లో ఉన్నట్లు ఒప్పుకున్న తాప్సీ... తన బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే విషయం మాత్రం బయట పెట్టలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS