Bollywood Star Suniel Shetty son Ahan Shetty confirms his affair with Tania Shroff. They are holidaying in Italy. Their romantic photos goes viral in social media.
#sunielshetty
#ahanshetty
#bollywood
#rx100
#TaniaShroff
#TaraSutaria
బాలీవుడ్‌లో సందడి చేస్తున్న కుర్ర తారల్లో ప్రముఖుల పిల్లలు ఆహాన్ శెట్టి, తన్యా ష్రాఫ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ శెట్టి కాగా, తానియా ప్రముఖ పారిశ్రామికవేత్త జైదేవ్ ష్రాఫ్ కూతురు అనే విషయం తెలిసిందే. గత కొద్దికాలంగా వారిద్దరి మధ్య అఫైర్ సాగుతుందని రూమర్లు వస్తున్నాయి. అయితే తాజాగా తానియా ఫ్రాష్‌తో అఫైర్ గురించి క్లారిటీ ఇచ్చారు. జైదేవ్, తానియా ఇద్దరు విహార యాత్రకు వెళ్లి మీడియాకు చిక్కిపోయారు. వారిద్దరి మధ్య అసలేం జరుగుతున్నదంటే..