వాహనదారుల నడ్డి విరుస్తున్న హైదరాబాద్ రోడ్లు || The Condition Of The Roads Are Very Bad In Hyderabad

Oneindia Telugu 2019-08-31

Views 72

Once the rains faded, a large amount of dust and dirt particles were once again clouting the city roads. This is why those who travel on the roads are in serious trouble. The smoke pollution is severe with the millions of vehicles that rotate on the roads. In addition, the dust and dirt are affecting the city's residents. Motorists are the same as they are on the internal roads, not the main roads.
#hyderabad
#roads
#pollution
#rains
#ghmc
#trs
#bikes

వర్షం వచ్చిందంటే గ్రేటర్‌ హైదరాబాద్లో ప్రయాణం నరకంగా మారుతోంది. అడుగుకో గుంత వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలకు రహదారులు ఛిద్రమై ఏ దారైనా కుదిపేస్తోంది. ఫలితంగావాహనదారుల ఒళ్లు హూనమవుతోంది.అంతేకాకుండా గంటలో చేరుకోవాల్సిన గమ్యానికి రెండు గంటలు పడుతోంది. అసలే మరమ్మతులకు నోచుకోని రోడ్లు... ఇక ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS