Pawan Kalyan Fans wishes him a happy birthday on the occasion of his birthday on September 2.
#PawanKalyan
#PawanKalyanBirthday
#PawanKalyanfans
సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ యువతకు స్ఫూర్తి అని, పవన్ ప్రజలకోసం పోరాడుతున్నారని, ప్రజా సమస్యలకై పరితపిస్తున్నారని,చరిత్రలో నిలిచిపోయే గొప్ప వ్యక్తి పవన్ అని ఫాన్స్ తెలియాజేశారు.