Redmi TV With 70-Inch Display, India Price & Specifications || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-30

Views 223

The bezels around the 70-inch screen of the Redmi TV are also slim and that makes the TV look premium. The Redmi TV includes the "Redmi" logo on the chin. The Redmi TV comes with 2GB of RAM and 16GB of internal storage. The Redmi TV also supports phone scan code for faster projection.
#news
#technology
#smartphone
#redmismarttv
#xiaomi
#Redmi70inchTV

ప్రముఖ చైనా సంస్థ షియోమి ఇండియాలో తనకంటూ ఒక గుర్తింపును పొందింది.షియోమి మొదట మొబైల్ రంగంలోకి ప్రవేశించి అక్కడ విజయం సాధించింది.చైనాకు చెందిన షావోమి సరికొత్త టీవీతో మార్కెట్లోకి వచ్చింది. రెడ్‌మీ బ్రాండ్‌ కింద తొలి స్మార్ట్ టీవీ ‘రెడ్‌మీ టీవీ70-ఇంచ్‌’ పేరుతో బీజింగ్‌ లో గురువారం విడుదల చేశారు. దీని ధరను 3,799 చైనీస్‌ యువాన్లు అంటే భారత కరెన్సీలో రూ.38 వేలు గా నిర్ణయించారు. సెప్టెంబర్‌ 3 నుంచి చైనాలో స్మార్ట్ టీవీ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. కాగా భారత్‌ లో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని వెల్లడించారు.ఇప్పుడు షియోమి సంస్థ యొక్క CO-BRAND రెడ్‌మి తన మొట్టమొదటి స్మార్ట్ టీవీని ఆగస్టు 29 న చైనాలో లాంచ్ చేసింది.

Share This Video


Download

  
Report form