ఇసుక కొరతపై టీడీపీ నిరసన ప్రదర్శనలు || Chintamaneni Was Take Into Custody By The police In Eluru

Oneindia Telugu 2019-08-30

Views 870

Concerns raised by the state-wide TDP series on sand problems are continuing. On the other hand, in order to curb the agitations, the police have been lodging TDP leaders on the spot. Former TDP MLA Chintamaneni Prabhakar was house Take Into Custody by the police in Eluru.
#eluru
#tdp
#chintamaneniprabhakar
#Chandrababu
#jagan
#ysrcp
#police
#sand

తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబుఇసుక కొరతపై ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ఇక ఈ నేపధ్యంలో నేడు ఇసుక కొరత గురించి ,వైసీపీ పాలన గురించి ఆందోళన చెయ్యాలని భావించిన టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఏపీలో నెలకొన్న ఇసుక కొరత పై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేయాలని చంద్రబాబు ఆదేశంతో ఆందోళనకు ఉపక్రమించిన మాజీ చింతమనేనిని గృహ నిర్బంధం చేశారు పోలీసులు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS