One of the players, who made tremendous progress in the last few days is the stylish southpaw Ravindra Jadeja. The classy all-rounder time and time again proved his captain and the team management that he is the best man to have in the playing XI irrespective of the conditions of play. Now, he received high praises from the former Indian skipper Sourav Ganguly.The 30-year-old repaid Kohli’s faith by showcasing a series of impressive all-around performances for the visitors against the West Indies. Jadeja was instrumental in white-ball cricket with his small cameos and also proved his mettle in the longest format of the game with quality batting and taking vital wickets.
#ravindrajadeja
#souravganguly
#teamindia
#indiavswestindies
#westindiestourofindia2019
#CRICKET
#NEWS
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. మరిన్ని అవకాశాలు రాకున్నా ఆత్మవిశ్వాసం కోల్పేలేదని గంగూలీ అన్నాడు. గత పదేళ్లుగా రవీంద్ర జడేజా టీమిండియా తుది జట్టులో చోటు కోసం పోరాడుతూనే ఉన్నాడు.జట్టులోకి రావడం.. పోవడం లాంటివి జరిగిన... తనకు అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టుకునేవాడని గంగూలీ ఈ సందర్భంగా తెలిపాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ తొలి సెమీస్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జడేజా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జట్టుకు అవసరమైన పరుగులు చేశాడని తెలిపాడు.