KP Bhaskar Appointed Delhi's Head Coach, Rajkumar Bowling Coach

Oneindia Telugu 2019-08-29

Views 865

The Delhi & District Cricket Association (DDCA) on Thursday announced the appointment of former Delhi cricketers K.P. Bhaskar and Rajkumar Sharma as the head coach and bowling coach of the senior men's team respectively.

ఢిల్లీ బౌలింగ్ కోచ్‌గా విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మను ఢిల్లీ & డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. సీనియర్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా కేపీ భాస్కర్‌ను ఎంపిక చేయగా... బౌలింగ్ కోచ్‌గా రాజ్ కుమార్ శర్మ ఎంపికయ్యాడు.
ఈ మేరకు డీడీసీఏ ట్విట్టర్‌లో తెలిపింది. "సీనియర్ పురుషుల జట్టుకు హెడ్ కోచ్‌గా కేపీ భాస్కర్, బౌలింగ్ కోచ్‌గా రాజ్ కుమార్ శర్మను ఎంపిక చేసినట్లు ప్రకటించేందుకు సంతోషిస్తున్నాం. ఈ సీజన్ వారికి కలిసిరావాలని కోరుకుంటున్నాం" అంటూ ట్వీట్ చేసింది.

Share This Video


Download

  
Report form