Producers of Gang Leader & Valmiki along with the members of Producers council meeting.
#dilraju
#valmikimovie
#saaho
#gangleadertrailer
#nanisgangleader
#nani
#14reels
#SyeRaaNarasimhaReddy
#varuntej
‘‘పండగరోజుల్లో తమ సినిమాలను విడుదల చేయాలని అందరూ అనుకోవడంలో తప్పు లేదు. సెలవులు లేని రోజుల్లో వారానికి ఒకరు ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకోవడం మంచిదే. ప్యాన్ ఇండియా సినిమాలు ‘సాహో, సైరా నరసింహారెడ్డి’ విడుదలవుతున్నప్పుడు ఇలాగే ఆలోచించి విడుదల ప్లాన్ చేసుకోవాలి.. అలాగే నిర్ణయం తీసుకున్నాం. రెండు సినిమాలు ఒకేసారి క్లాష్ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నాని హీరోగా నటించిన ‘నానిస్ గ్యాంగ్ లీడర్’, వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘వాల్మీకి’ చిత్రాలు సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమయ్యాయి.