Narsamma (95), who has been in the weekly bazaar, has been ill for the past few days. Her husband Demise three years ago.A man shifted his mother to graveyard from home in Jagtial district.
#jagtial
#son
#mother
#karimnagar
#narsamma
#hospital
#dharmaiah
ఎన్నో కష్టనష్టాలకోర్చి.. నవమాసాలు మోసి.. కని, పెంచి పెద్ద చేస్తే.. ఆ పుత్ర రత్నం చివరకు కన్న తల్లిని బతికుండగానే స్మాశానికి తరలించాడు. మానవత్వాన్ని మంటగలిపిన ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి సమాచారం ఇవ్వడంతో.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు సిబ్బంది.