Senior Director Sensational Comments On Nandamuri Balakrishna || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-26

Views 4.5K

Nandamuri Balakrishna commits with director K. S. Ravikumar for his new movie. As per latest news this film is starts on August 9th. And in this movie Blakrishna played a intresting role. Here the B. Gopal comments on Balakrishna.
#nandamuribalakrishna
#ksravikumar
#rowdyinspector
#bgopal
#ckalyan
#nbk105
#ruler

నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ జర్నీ కొన్ని దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. సీనియర్ హీరోగా వెండితెరపై రాణిస్తూ వస్తున్న ఈయన ఇప్పటికే 104 సినిమాలు పూర్తి చేసి 105వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్న బాలయ్య బాబు ఓ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని డిమాండ్స్ చేసేవారట. ఓ ఇంటర్వ్యూలో భాగంగా అందుకు సంబందించిన వివరాలను తెలిపాడు ఆ సినిమా దర్శకుడు. ఇంతకీ బాలయ్యబాబు డిమాండ్స్ ఏంటి? ఆ దర్శకుడు ఎవరు? వివరాల్లోకి పోతే..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS