మేము ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటాం : Politicians Will Be In Power For Temporary Period : Amit Shah

Oneindia Telugu 2019-08-24

Views 844

Home Minister Amit Shah said that politicians will be in power for temporary period where as Police will be in power for about 30 years. Amit Shah participated in the 70th IPS passing out parade.
#hyderabad
#amitshah
#ips
#police
#Politicians
#passingoutparade

రాజకీయనాయకులు కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారని అదే పోలీసులు దాదాపు 30 ఏళ్ల పాటు సర్వీసులో ఉంటారని అన్నారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా. హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. మొత్తం 92 మంది ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS