నష్టపోయిన ప్రతీ ఒక్కరిని ఆదుకుంటాము: ఇంతియాజ్‌ || Collector Imtiaz About Floods In Krishna District

Oneindia Telugu 2019-08-20

Views 42

Krishna district Collector Imtiaz responds on Floods In Krishna District,he assured that he'll take of victims who affected by floods in krishna region.
#Imtiazcollector
#floods
#krishnadistrict
#YSRCP
#YSjagan
#Andhrapradesh
#riverkrishna
#vijayawada
#floodvictims

కృష్ణానది వరద ముంపుకు గురైన బాధితులందరికీ నిత్యవసర వస్తువులు పంపిణీ చేయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో వరదలకు నష్టపోయిన ప్రతీ ఒక్కరిని అదుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా ఒక్కో వరద బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్‌, ఒక లీటర్‌ పామోలీన్‌, కిలో కందిపప్పు, కిలో బంగాళా దుంపలు అందిస్తామన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS