ఫోటో జర్నలిస్ట్ లకి వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు || Goutam Sawang World Photography Day Wishes

Oneindia Telugu 2019-08-19

Views 281

AP DGP Goutam Sawang World Photography Day Wishes to all photo journalists.
#WorldPhotographyDay
#photoJournalism
#APDGP
#andhrapradesh
#GoutamSawang


నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం.సామాన్యుని మొదలుకొని, మేధావుల వరకు ఉత్తేజపరిచే చిత్రం ‘వేయి పదాల కూడా చెప్పలేని భావాన్ని ఒక ఛాయా చిత్రం చెబుతుంది’. దేశ కాలమాన, ఆర్థిక రాజకీయ పరిణామాలన్నింటినీ తన కంటితో ప్రపంచానికి చూపించే ఫోటో జర్నలిస్ట్ నిరంతర శ్రామికుడు. తన ఫోటోలతో అందరినీ ఉత్తేజితుల్ని చేసి ఫోటో జర్నలిజం వృత్తిలో భాగంగా ఎదుర్కొనే ఇబ్బందులు ఎన్నో, శారీరక, భౌతిక దాడులు, మానసిక ఒత్తిళ్ళు తట్టుకుని తనపని విజయవంతంగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎంతో శ్రమకోర్చి తీసిన ఒక మంచి చిత్రాన్ని పది మంది ప్రత్యేకంగా మెచ్చుకున్నప్పుడు కలిగే సంతృప్తి చెప్పగలది కాదు. గతాన్ని, వర్తమానాన్ని భవిష్యత్ తరాలకు చూపించే అద్భుత కళే ఫొటోగ్రఫీ. కనురెప్పపాటు కాలంలో క్లిక్‌మన్న వెలుతురుతో కూడిన చిరుసవ్వడి. దశాబ్దాలు, శతాబ్దాల కాలంపాటు శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞాపకంగా, అనుభూతిగా మిగిలిపోతుంది.

Share This Video


Download

  
Report form