వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యం:రావుల చంద్రశేఖర్ రెడ్డి|Ravula Chandra Shekar Reddy Exclusive Interview

Oneindia Telugu 2019-08-17

Views 103

Telugu Desam Party senior leader Ravula Chandrasekhar Reddy said that the meetings in all parliamentary constituencies will be held to strengthen the party at the field level from 20th of this month. The Telugu Desam Party is like the Factory, and the leaders are going to be born again. He hoist the national flag at NTR Trust Bhavan and spoke exclusively to OneIndia.
#telangana
#politics
#leaders
#seniors
#TTDP
#chandrababunaidu
#RavulaChandraShekarReddy
#NTR

ఈనెల 20 నుండి అన్ని పార్లమెంటరీ నియోజక వర్గాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతానికి చర్యలు చేపడతామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తెలుగుదేవం పార్టీ అక్షయ పాత్ర లాంటిదని, నాయకులు వెళ్లి పోతున్నా, మళ్లీ పుడుతూనే ఉంటారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఆయన వన్ ఇండియాతొ ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణలో అదికార టీఆర్ఎస్ పార్టీ పరి పాలనను మర్చిపోయిందని, అందుకే ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు ప్రగతి భవన్ ను వదిలి బయటకు రావడం లేదని అన్నారు. టీడిపి కి చెందిని నేతలు బీజేపిలోకి వెళ్తున్న అంశాన్ని ప్రస్తావించగా తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే కార్మాగారమని చెప్పుకొచ్చారు. ఎంత మంది నేతలు మారినా పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని, మళ్లీ కొత్తగా నేతలు ఆవిర్బవిస్తుంటారని, అది తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని తెలిపారు.ప్రభుత్వ అసమర్థ విధానాలను ఎండగడుతూనే పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS