The same tattoo culture, who has been abroad for so long, has now hit the city of Hyderabad. On the other hand, the design of the designer The tattoo is seen for generations. Listening. The tattoo that remains permanent on the body to mark the life of life. Now it is being transformed into a new ' tattoo ' and the new trend in the fashion world is paved.
#telangana
#hyderabad
#youth
#tattoo
#trend
#fashion
పచ్చబొట్టు చెరిగీ పోదూలే.. నా రాజా.. అని ఓ మహానుభావుడు అన్నట్టు అది ఇప్పుడు యువతలో ట్రెండీగా మారింది. ఇంత కాలం ఎక్కడో విదేశాల్లో ఉండే పచ్చ బొట్టు అదే టాట్టూ సంస్క్రుతి ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని తాకింది. ఐతే ఈ పచ్చ బొట్టు అనే మాట ఇప్పటిమాటకాదు. చాలా ఏళ్ళ నుంచి వింటున్న మాటే.