Former Indian Cricketer VB Chandrasekhar Is No More || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-16

Views 918

The dashing Tamil Nadu left-hander of yesteryear, who was only six days short of his 58th birthday, is survived by his wife and two daughters. Chandrasekhar played 7 ODIs between 1988 and 1990, scoring only 88 runs, but at the domestic level he was prolific for a few seasons, aggregating 4999 runs in 81 games with a highest score of 237 not out.
#Teamindia
#Vbchandrasekhar
#Ranjitrophy
#Tamilnadu
#Msd
#Ipl
#Csk
#Cricketcoach
#Harbhajansingh
#Sureshraina


టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ జాతీయ సెలక్టర్ వీబీ చంద్రశేఖర్‌ గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 58 ఏళ్లు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. తమిళనాడుకు చెందిన ఈ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ భారత్‌ తరఫున 1988-90 మధ్య కాలంలో ఏడు వన్డేలు ఆడి మొత్తం 88 పరుగులు చేశాడు. దీంతో చోటు కోల్పోయి మళ్లీ జట్టులోకి రాలేకపోయారు. ఇక, దేశవాళీ క్రికెట్లో తమిళనాడు జట్టు తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. ఓపెనర్‌గా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన వీబీ చంద్రశేఖర్‌ 81 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 43.09 సగటుతో 4,999 పరుగులు సాధించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS